Search This Blog

Millet Restaurant

పల్లెటూరి రుచులతో


మిల్లెట్ రెస్టారెంట్


మసాలాలు వాడొద్దు, రంగులు వేయొద్దు ,
వేపుళ్ళు చేయొద్దు , కాగిన నూనెను రెండోసారి వాడొద్దు.


మా మెనూలో...

ఉదయం:



సజ్జకొట్ర, ఇది ఒక్కటే ఏర్పాటు చేస్తే ప్రజలకు అలవాటు చేయలేము కాబట్టి

ఇడ్లి సాంబారూ, ఇడ్లి చికెన్ సూపు, ఇడ్లి పక్కిల పులుసు, ఇంకా కొరదల పులుసు.


మధ్యాహ్నం:



సంగటి, పుల్లగూర, నంజుకోవడానికి ఏదో ఒక ఆకు, ఇంకా సంగటి,

మెత్తాళ్ళ పులుసు, సంగటి, చికెన్ అన్నం, పప్పు చారు, ఉప్పు చేప,

ఇంకా, చిట్టి ముత్యాల బియ్యంతో చికెన్ బిర్యానీ,

సంగటిలోకి కానీ అన్నంలోకి కానీ పక్కిల పులుసు, కొరదల పులుసు.


సాయంకాలం:


అలసంద వడలు, అల్లం చెట్నీ, సుగీలు, ఇడ్లి చికెన్ సూపు.



రాత్రి పూట:


జొన్న, కొర్ర, రాగి సంగటి... చేపల పులుసు, చిట్టి ముత్యాల బిర్యానీ,ముందు ఆర్డర్ చేస్తే గంటలో రెడీ మా మెనులో వున్నది ఏదైనా.


మా స్టోర్ లో మీకు దొరికేవి:



1. మారేడు కొమ్ము ఊరగాయ (నిమ్మకాయతో...)

2. ముట్టి ఊరగాయ

3. సలిబిండి

4. చిమ్మిలి

హెచ్.ఐ.జి. నెం.78, తుడ ఫస్ట్ ఫేజ్, కారకంబాడి మెయిన్ రోడ్, తిరుపతి.

సెల్ నెం. 9703436763

No comments:

Post a Comment